SRINIVASARAO KANDREGULA
10 साल 6 महीने पहले
ఉపాద్యాయ విద్యను బలోపేతం చేయవలసిన అవసరం వుంది,ముఖ్యంగా ప్రాధమిక పాఠశాల ఉపాద్యాయులకు విధ్యార్ధుల స్థాయిల గురించి వారికి స్థాయిని బట్టి భోధించే పద్దతుల గురించి విధ్యార్ధుల నేపద్యం(సామాజిక,ఆర్ధిక అంశాల)గురించి ఆలోచించ గలిగి వారి(విధ్యార్ధుల)స్థాయికి వెళ్ళి భోధించటంతో పాటు భోధనాంశాల ద్వారా జీవన నైపుణ్యాలను,జీవన నాణ్యతను పెంపొందించ గలిగె భోధన నేటి పాఠశాల లో భోదించే ఉపాధ్యాయుడు కలిగి వుండవలసిన అవసరం ఎంతైనా వుంది.దీనికి గాను ఉపాధ్యాయ విధ్యను సమూలంగా మార్చవలసిన అవసరం వుంది.
శ్రీనివాస్,ప.గో.జిల్లా.
पसंद
(1)
नापसन्द
(0)
जवाब दो
स्पैम की रिपोर्ट करें
